పెళ్లి సంబంధం Free Matrimonial App

Upload profile, share and find match with free of cost.

Download App
Home

పెళ్లి సంబంధం - Matrimonial App

Free Matrimonial App

upload profile, share and find match with free of cost.


వధువు మరియు వరుడి ప్రొఫైల్‌లను ఇతరులకు చూపించడానికి మరియు ఓ మంచి సంబంధం వెతుకుటకు ఇది ఒక Free Mobile App.


  • మీ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి సభ్యునిగా చేరండి. మధ్యవర్తులు కూడా సభ్యులుగా చేరవచ్చు

  • మీ ప్రొఫైల్‌ను ఇతరులకు చూపించే ముందు, మా సేవా బృందం ఎటువంటి అబ్యన్తర భాష మరియు ఫోటోలు లేని యెడల అనుమతిస్తుంది.

  • మీరు మీ ప్రొఫైల్‌లను ఎప్పుడైనా నియంత్రించవచ్చు.

  • మీరు ప్రొఫైల్‌లను అందరికి చూపిస్తూ, Photos ని మీరు అనుమతి ఇచ్చిన వారు మాత్రమే చూసె విదముగా నియంత్రించవచ్చు.

  • మీ ప్రొఫైల్‌కు Listing Service ఇక అవసరం లేని యెడల, దయచేసి ప్రొఫైల్‌ను App నుంచి తొలగించండి.


WhatsApp Groups లో ప్రొఫైల్‌లను పలుసార్లు Post చేసె బదులు, మీరు ఒక్కసారి అప్‌లోడ్ చేసి ప్రొఫైల్‌లను Share చేయవచ్చు. ఇలా చేయటం వలన ఎక్కువ మందిని చేరుకొనే అవకాశం ఉంటుంది.